As it is my honour and privilege to exercise our Constitutional Right to take part in the democratic process, I’ve solemnly resolved to contest in the upcoming Telangana State Assembly Election for Member of Legislative Assembly (MLA) from my home Constituency of Ibrahimpatnam in the District of Ranga Reddy.
I’m here to ask you to join me in this journey. I have learned a tremendous amount about the state of affairs of our State in my previous attempt for MLA of Gajwel in the 2018, Telangana State Assembly elections. Building on the experience from the past and adding on a renewed sense of hope and optimism, I would like to make use of this amazing opportunity afforded to us by our Constitution, to use my fullest abilities for the betterment of the lives of the people of Ibrahimpatnam and those of my State.
Those who are interested to learn more about my candidacy and stances on various subjects and issues may visit my website www.paree.in
Starting today, my office will be accepting inputs for the purposes of Public Opinion gathering regarding the various concerns and issues related to the constituency. Voters from Ibrahimpatnam constituency are urged to provide their valuable inputs via Whatsapp, Telegram or Signal on this number +91-773-007-2415
Jai Hind!
ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకోవడానికి రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవడం నా గౌరవం. రాబోయే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నా సొంత నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం, నుంచి శాసనసభ సభ్యుని (ఎమ్మెల్యే) పదవికి పోటీ చేయాలని నేను నిర్ణయించుకున్నాను.
ఈ ప్రయాణంలో నాతో చేరాలని మిమ్మల్ని నేను అడుగుతున్నాను. 2018 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో గజ్వేల్ ఎమ్మెల్యే పదవి కోసం నేను గతంలో చేసిన ప్రయత్నంలో మన రాష్ట్ర స్థితిగతుల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. గత అనుభవాలను పునరుద్ధరింపజేస్తూ, కొత్త ఆశ మరియు ఆశావాద భావాన్ని పెంపొందించుకుంటూ, మన రాజ్యాంగం ద్వారా మనకు లభించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రజల జీవితాల మెరుగుదలకు నా పూర్తి సామర్థ్యాలను ఉపోయోగించాలని కోరుకుంటున్నాను.
వివిధ సబ్జెక్టులు మరియు సమస్యలపై నా వైఖరి గురించి మరియు నా అభ్యర్థిత్వం గురించి మరింత తెలుసుకోవడానికి ఆసక్తి ఉన్నవారు నా వెబ్‌సైట్ www.paree.in ని సందర్శించవచ్చు.
నేటి నుండి, నియోజకవర్గ సమస్యలకు సంబంధించి ప్రజా అభిప్రాయ సేకరణ కోసం నా కార్యాలయం ఇన్‌పుట్‌లను స్వీకరిస్తుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఓటర్లు తమ విలువైన ఇన్‌పుట్‌లను వాట్సాప్, టెలిగ్రామ్ లేదా సిగ్నల్ ద్వారా ఈ నంబర్ కు +91-773-007-2415 అందించాలని విజ్ఞప్తి.
జై హింద్ !
B.Tech, MS (USA), LLB
Advocate
Telegram/Signal/WhatsApp
+91-773-007-2415