As it is my honour and privilege to exercise our Constitutional Right to take part in the democratic process, I’ve solemnly resolved to contest in the upcoming Bye-Elections for Member of Legislative Assembly (MLA) from Constituency of Jubilee Hills.
I’m here to ask you to join me in this journey. I have learned a tremendous amount about the state of affairs of our State in my previous attempt for MLA of Gajwel in the 2018, MLA of Ibrahimpatnam in 2023 Telangana State Assembly elections, MP of Malkajgiri in 2024 General Elections to Loksabha. Building on the experience from the past and adding on a renewed sense of hope and optimism, I would like to make use of this amazing opportunity afforded to us by our Constitution, to use my fullest abilities for the betterment of the lives of the people of Jubilee Hills and those of my Nation.
Those who are interested to learn more about my candidacy and stances on various subjects and issues may visit my website www.paree.in
Starting today, my office will be accepting inputs for the purposes of Public Opinion gathering regarding the various concerns and issues related to the constituency. Voters from Jubilee Hills MLA constituency are urged to provide their valuable inputs via Facebook
Jai Hind!
ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకోవడానికి రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవడం నా గౌరవం. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో, మల్కాజ్ గిరి, నుంచి శాసనసభ సభ్యుని స్థానానికి పోటీ చేయాలని నేను నిర్ణయించుకున్నాను.
ఈ ప్రయాణంలో నాతో చేరాలని మిమ్మల్ని నేను అడుగుతున్నాను. 2018 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో గజ్వేల్ ఎమ్మెల్యే స్థానానికి చేసిన ప్రయత్నంలో, 2023 లో ఇబ్రహీంపట్నం లో చేసిన ప్రయత్నంలో మరియు 2024 మల్కాజ్ గిరి ఎంపీ స్థానానికి చేసిన ప్రయత్నంలో మన రాష్ట్ర స్థితిగతుల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. గత అనుభవాలను పునరుద్ధరింపజేస్తూ, కొత్త ఆశ మరియు ఆశావాద భావాన్ని పెంపొందించుకుంటూ, మన రాజ్యాంగం ద్వారా మనకు లభించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రజల జీవితాల మెరుగుదలకు నా పూర్తి సామర్థ్యాలను ఉపోయోగించాలని కోరుకుంటున్నాను.
వివిధ సబ్జెక్టులు మరియు సమస్యలపై నా వైఖరి గురించి మరియు నా అభ్యర్థిత్వం గురించి మరింత తెలుసుకోవడానికి ఆసక్తి ఉన్నవారు నా వెబ్ సైట్ www.paree.in ని సందర్శించవచ్చు.
నేటి నుండి, నియోజకవర్గ సమస్యలకు సంబంధించి ప్రజా అభిప్రాయ సేకరణ కోసం నా కార్యాలయం ఇన్ పుట్ లను స్వీకరిస్తుంది. మల్కాజ్ గిరి MP నియోజకవర్గంలోని ఓటర్లు తమ విలువైన ఇన్ పుట్ లను Facebook ద్వారా అందించాలని విజ్ఞప్తి.
జై హింద్ !
B.Tech, MS, LLB
Advocate
Phone
+91-773-007-2415