This is an Official Statement issued by Paree.
ఎన్నికల మేనిఫెస్టో - ELECTION MANIFESTO
౧. రిజర్వేషన్ సిస్టం లో సంస్కరణలు
1. Reform the Reservation System
౨. పెట్రోల్ డీజిల్ పై పన్నుల నిషేధం
2. Tax Ban on Petrol/Diesel
౩. ఎన్నికల ప్రచార వ్యవహారాల్లో సంస్కరణలు
3. Election Campaign Reform
౪. ఆధార్ వల్ల వ్యక్తిగత గోప్యతకు కలిగే హాని నివారణ
4. Aadhaar Privacy Concerns
౫. తగ్గిపోతున్న సామాన్యుల కొనుగోలు శక్తిని ఆపడం
5. Reducing the High Cost of Living
౬. ఉద్యోగుల సంరక్షణ
6. Employee Protections
౭. ఇతరులు ఆధారపడి ఉన్న మహిళల పై ఆదాయ పన్ను నిర్మూలన
7. No Income Tax on Women Supporting Dependents
౮. ఎటువంటి కొత్త అప్పులు చేయకపోవడం, ఎటువంటి కొత్త పన్నులు విధించకపోవడం
8. No New Loans & No New Taxes
౯. ప్రజా ప్రతినిధుల పదవీకాలం సగానికి తగ్గించడం
9. Reducing Term Duration of Elected Politicians by Half
౧౦. సమగ్ర స్థాయిలో వ్యర్ధాలు, మురుగునీరు నిర్వహణ
10. Comprehensive Waste Management System
My Website: www.paree.in
My Email: www.paree.in@gmail.com
facebook.com/paree9 - youtube.com/pareereddy - twitter.com/pareereddy
Please watch the Full-length Video for more details. Or you may watch the Abridged Version if you want to quickly scan the manifesto.